Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ తిప్పలు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Students in the state are facing technical difficulties applying for BC fee reimbursement due to Aadhaar and SSC mark sheet mismatches.
The government has set a deadline of the 28th of this month for the first installment, but students are requesting a one-month extension because resolving the technical glitches takes at least 15 days.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అప్లికేషన్ ప్రాసెస్ పెద్ద సమస్యగా మారింది. ఆన్లైన్లో అప్లై చేసుకునే క్రమంలో టెక్నికల్ ఎర్రర్ సమస్యతో సబ్ మిట్ కావడంలేదని విద్యార్థులు వాపోతున్నారు. ఆధార్ కార్డులోని పేరు, పుట్టిన తేదీ, ఇంటిపేరు, పదో తరగతి మార్కుల మెమోలో ఉన్న వివరాలతో సరిపోలడం లేదని డిస్ప్లేపై డిటెయిల్స్ మిస్ మ్యాచ్ మెసేజ్లు కనిపిస్తున్నాయి.
అక్షరాల తేడా, స్పేస్లు లేకపోవడం లేదా ఇంటిపేరు మొదట ఉండి తర్వాత మారడం లాంటి చిన్న చిన్న కారణాలతో అప్లికేషన్ ప్రాసెస్ముందుకు సాగడం లేదు. ఏండ్ల తరబడి ఒకే ఆధార్, ఒకే మార్కుల మెమోతో చదువుకుంటున్నప్పటికీ, ఇప్పుడు కొత్తగా ఈ ‘మిస్మ్యాచ్’ ఎర్రర్ చూపించడంపై విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)