Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
బీసీలను దెబ్బతీసేకుట్ర
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Former minister V.
Srinivas Goud stated that the government's actions are harming the self-respect of Backward Classes (BCs).
He alleged that the current government is exercising control over BC community buildings instead of releasing full funds, and demanded the immediate review of GO 14 to protect BC autonomy.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రభుత్వ పెత్తనం ఉండకూడదనే ఉద్దేశంతోనే గత కేసీఆర్ ప్రభుత్వం రూ.కోట్ల విలువైన స్థలాలను కేటాయించి, కుల సంఘాల ట్రస్టుల ద్వారా నిర్వహణ బాధ్యతలను అప్పగించిందని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ భవన నిర్మాణాలకు పూర్తిస్థాయిలో నిధు లు విడుదల చేయకుండా, నిబంధనల పేరుతో ఆజమాయిషీ చెలాయించడం అ న్యాయమని ఆగ్రహం వ్యక్తంచేశారు. తా జాగా విడుదల చేసిన జీవో 14లోని మార్గదర్శకాలు బీసీ కుల సంఘాల స్వయంప్రతిపత్తిని పూర్తిగా హరించేలా ఉన్నాయని ఆందోళన…
సమాజ వికాసం, సంసృతి పరిరక్షణ, పిల్లల విద్యా ప్రయోజనాల కోసం నిర్మించిన భవనాల్లో ప్రతి చిన్న కార్యక్రమానికి అధికారుల అనుమతి తప్పనిసరి చేయడం, కమిటీల ఏర్పాటులో ప్రభుత్వ జోక్యం బీసీల స్వేచ్ఛను అడ్డుకోవడమేన ని దుయ్యబట్టారు. భూ ములు ఇచ్చామని గొప్ప లు చెప్పుకొంటూ, పండుగలు, జయంతులు నిర్వహించుకునేందుకు కూడా ఆంక్షలు వి ధించడం సర్కార్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఆత్మగౌరవ భవనాలు సమాజ సాంసృతిక కేంద్రాలుగా ఎ దగాలని స్పష్టంచేశారు. ప్రభుత్వం తక్షణమే జీవో 14ను పునఃసమీక్షించి, బీసీ సంఘాల అభిప్రాయాలకనుగుణంగా మా ర్పులు చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల అనవసర జోక్యాన్ని తొలగించి, ని ర్వహణ బాధ్యతలను…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)