Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
బీటెక్ చదువు ఆపేసి.. చోరీల బాట పట్టి
By Eenadu1 min read at Eenadu
In brief
A woman named Paga Jay was arrested for committing five thefts across Hyderabad, including in Uppal and Medipally.
She allegedly stopped her B.Tech studies in her first year, married in 2023, and reportedly used a burqa and a hand-cutter machine to break into houses.
Police seized valuables worth Rs. 70 lakh and an iPhone 17 from her.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
బురఖా వేసుకొని దొంగతనాలు చేస్తున్న మహిళ అరెస్టు
ఉప్పల్, న్యూస్‌టుడే: ఆమె మొదటి ఏడాదిలోనే బీటెక్ చదువు ఆపేసింది..బురఖా ధరించి హ్యాండ్ కట్టర్ మిషన్‌తో ఇళ్ల తాళాలు పగలగొట్టి దొరికిన కాడికి దోచేస్తోంది. ఈ మాయలేడీని ఉప్పల్ పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. మల్కాజిగిరి సీపీ సుమతి శనివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉప్పల్‌లోని న్యూభరత్నగర్కు చెందిన గంగం భాస్కర్‌రెడ్డి అక్టోబరు 26న ఇంటికి తాళం పెట్టి కొమురవెళ్లికి వెళ్లారు. ఈ ప్రాంతంలోనే ఉండే పాగ జయ(25) కన్ను ఈ ఇంటిపై పడింది. అదేరాత్రి ఇంటి తాళంతొలగించి 48 తులాల బంగారం, కిలోన్నర వెండి, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)