Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
బేగంపేట్‌లో యువతుల అండాల సేకరణ.. సంతాన కేంద్రాలకు అమ్ముకుంటున్న ముఠా
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Police in Secunderabad's Begumpet raided an apartment in Prakash Nagar on October 30, 2026, following a tip-off about a human trafficking gang allegedly collecting and selling young women's eggs and men's sperm to fertility centers.
The investigation revealed that the gang operated a fake girls' hostel named 'Ami Neeta' for the past year to facilitate this illegal organ harvesting operation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 8 days across 2 events →
సికింద్రాబాద్ బేగంపేట్ లో యువతుల అండాల సేకరణ వార్త రేపింది. ప్రకాష్‌నగర్ లోని ఓ అపార్టుమెంట్ లో ఉంటున్న ముఠా అండాలు సేకరించి సంతాన సాఫల్యతా కేంద్రాలకు విక్రమయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో 2026 అక్టోబర్ 30 తెల్లవారుజామున పోలీసులు దాడులు చేశారు.
ప్రాకాష్ నగర్ లోని నజ్రాన్ అపార్ట్‌మెంట్‌పై బేగంపేట పోలీసులు, SOT పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. కింది అంతస్తులో నివాసం ఉంటున్న పలువురు యువతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 8 నుంచి 10 మంది యువతులు ఇక్కడే నివాసం ఉంటున్నట్లు సమాచారం.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)