Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
బెల్ట్ షాపులను అరికట్టలేకుంటే వెళ్లిపో.. ఎస్సైకి రాజగోపాల్ రెడ్డి వార్నింగ్..!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Co-operative MLA Komatireddy Rajagopal Reddy expressed anger to the Chandur Mandal Sub-Inspector of Police, accusing the police of failing to curb illegal liquor shops (belt shops) in the Munugode constituency.
He warned that if the illegal liquor shops are not stopped within a week, he would file a complaint with higher authorities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గ పరిధిలో బెల్ట్ షాపులను అరికట్టడంలో పోలీసులు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం (నవంబర్ 1) మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూర్ మండల ఎస్సై శివకుమార్‌కు రాజగోపాల్ రెడ్డి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గ పరిధిలో అక్రమ బెల్ట్ షాపులను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
గ్రామాల్లో విచ్చలవిడిగా వెలుస్తున్న బెల్ట్ షాపుల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలగడమే కాకుండా, ఎన్నో పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ బెల్ట్ షాపులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎస్సైని ప్రశ్నించారు. చండూర్ మండల పరిధిలో బెల్ట్ షాపులను వెంటనే అరికట్టాలని సూచించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)