Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Bengaluru Cab Driver: రోకలితో కొట్టి.. భార్య సహా ఏడుగురిని చంపేసిన క్యాబ్‌డ్రైవర్
By Eenadu1 min read at Eenadu
In brief
A Bengaluru cab driver allegedly murdered seven people, including his wife and her relatives, by bludgeoning them with a pestle and disposing of the bodies in different parts of the city.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
Bengaluru Cab Driver| ఇంటర్నెట్‌డెస్క్: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన వెలుగుచూసింది (Bengaluru). ఓ క్యాబ్ డ్రైవర్.. తన భార్య, ఆమె బంధువులు సహా ఏడుగురిని చేశాడు. ఒకరి తర్వాత ఒకరిని అతడు చంపిన తీరు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రాజాజీ నగర్‌లోని భాష్యం సర్కిల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు వివరాలు వెల్లడించారు.
బెంగళూరు నగరంలో నివసిస్తోన్న నిందితుడు ఇందు శేఖర్.. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి 20 ఏళ్ల క్రితం సునీతతో వివాహం జరిగింది. తమ వివాహ బంధంలో భార్య తరఫు బంధువులు జోక్యం చేసుకుంటున్నారని శేఖర్ కొన్నేళ్లుగా అసంతృప్తితో ఉన్నాడు. ఆ వ్యవహారం వారి మధ్య గొడవలకు కారణమైంది. దాంతో భార్య సహా ఆమె బంధువులను రోకలితో కొట్టి చంపాడు. తర్వాత మృతదేహాలను నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. అక్టోబర్ 17 నుంచి ఒక్కొక్కరిని ఇంటికి రప్పించి ఈ హత్యలు చేయడం ప్రారంభించాడని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)