Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Bengaluru: చార్ధామ్ యాత్రకు వెళ్లి.. మిత్రుల మృత్యువాత
By Eenadu2 min read at Eenadu
In brief
A helicopter carrying pilgrims from Badrinath to Dehradun crashed near Joshimath in Uttarakhand, killing six people, including five residents of Bengaluru.
The victims were identified as five friends who had embarked on the Char Dham Yatra, consisting of a police inspector, a lawyer, and three businessmen.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఉత్తరాఖండ్‌లో ఐదుగురు బెంగళూరు వాసుల విషాదాంతం
ఈనాడు, బెంగళూరు: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ నుంచి దేహ్రాదూన్ వెళ్తున్న హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో ఐదుగురు బెంగళూరు వాసులే. బద్రీనాథ్‌లో మధ్యాహ్నం 1.15 గంటలకు బయల్దేరిన హెలికాప్టర్.. గంట తర్వాత జోషీమఠ్‌లోని మార్వాడీ బ్రిడ్జి సమీపంలో కూలిపోయింది. మృతుల్లో దిల్లీకి చెందిన కెప్టెన్ హిమాన్షు సబర్వాల్ (48), బెంగళూరుకు చెందిన ప్రతాప్‌గౌడ (41), అరుణ్ సాలుంకె (44), శంకర్ గౌడ (39), కె.సుధీర్ (49), హెచ్ఎస్ నటరాజ్ (51) ఉన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)