Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Benjamin Netanyahu: ఎన్నికలను ‘అరబ్ పార్టీలు’ కొల్లగొట్టాయి..: నెతన్యాహు
By Eenadu2 min read at Eenadu
In brief
Prime Minister Benjamin Netanyahu alleged that Arab parties stole the recent Israeli elections through foreign interference and bribery.
He demanded an immediate investigation by police and security agencies, warning that a government formed with Arab parties would endanger Israel.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్లో ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి అరబ్ పార్టీలపై ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) . ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయని, అరబ్ పార్టీలకు అనుకూలంగా ఓటర్లకు లంచాలు ఇచ్చాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని సెంట్రల్ ఎలక్షన్స్ కమిటీ (సీఈసీ) చీఫ్ కోరిన విషయాన్ని ఆయన ఉటంకించారు. ఈ వ్యవహారాన్ని పేర్కొన్న ఆయన.. దీనిపై పోలీసులు, దేశ అత్యున్నత అంతర్గత భద్రతా సంస్థలు తక్షణమే దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)