Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
బేతుపల్లి చెరువులో గల్లంతైన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితం
By Eenadu1 min read at Eenadu
In brief
SDRF personnel who went missing in the Betupalli pond in Khammam district after their safety boats capsized were all safely rescued.
Officials reported that the three missing staff members were found safe on Thursday morning.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 5 outlets · Compare coverage →
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో గల్లంతైన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బంది మొత్తం సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ముగ్గురు సిబ్బంది కూడా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న బేతుపల్లి చెరువులో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్)లోని పది మంది సిబ్బంది, ఓ స్థానికుడు ప్రమాదంలో పడ్డారు. వీరు ప్రయాణిస్తున్న సేఫ్టీబోట్లు బోల్తా పడడంతో అందరూ నీటిలో కొట్టుకుపోయారు. కొంతసేపటి తర్వాత వీరిలో కొందరు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం వచ్చిందని అధికారులు తెలిపారు. రాత్రి 3.00 గంటల వరకు ఐదుగురు సిబ్బంది సురక్షితంగా బయటకు రాగా, ముగ్గురి సమాచారం తెలియగా, మరో ముగ్గురి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమైంది. ఆ ముగ్గురు కూడా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)