Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reports that Bhadradri Kothagudem District Collector Ankit received a state-level award for his proactive administration, including surprise inspections and public grievance redressal.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 22 : కాదు.. బాధ్యతల దర్పణం. ఆర్భాటపు సమీక్షలు కాదు.. అనునిత్యం క్షేత్రస్థాయి పర్యటనలు. కార్యాలయాలకే పరిమితం కాని పాలన. ప్రజల చెంతకే వెళ్లే పరిపాలన. తప్పు చేస్తే ఉపేక్షించని కఠిన వైఖరి. ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపే కార్యదక్షత. ప్రభుత్వ ఆస్పత్రుల నుండి పాఠశాలల వరకు ఆకస్మిక తనిఖీలు. భూ సమస్యల నుండి ప్రజావాణి అర్జీల వరకు పరిష్కారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్‌కు అరుదైన అవార్డు దక్కింది. బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా కాలేదు. అప్పుడే పాలనలో తనదైన ముద్ర వేసే దిశగా అడుగులు. వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు…
ప్రభుత్వ ఆస్పత్రులు, విద్యా సంస్థలు సామాన్య ప్రజలకు కీలకమైన సేవా కేంద్రాలు. వీటిలో సేవల నాణ్యత, సిబ్బంది బాధ్యతాయుత పనితీరు మెరుగుపడాలన్న దిశగా కలెక్టర్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి, సంబంధిత అధికారులు వాటిపై స్పందించేలా చూడటం పాలనలో కీలకమైన అంశంగా నిలుస్తోంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)