Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
భారత్‌లో క్రిప్టో సంస్థలపై ED దాడులు.. అనుమతులు లేకుండా విదేశీ ట్రేడింగ్ గుర్తింపు!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Enforcement Directorate (ED) conducted raids on the Bengaluru offices of the cryptocurrency exchanges CoinDCX and Delta Exchange for two days, suspecting FEMA rule violations.
The ED alleged that these platforms collected INR from Indian investors, converted it to Tether, and illegally transferred funds to foreign exchanges like Binance, KuCoin, and Gate.io without authorization.
CoinDCX and Delta Exchange responded by stating they fully cooperated with authorities and assured users that their funds remain safe.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
దేశంలో క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) మోపుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్లు కాయిన్‌డీసీఎక్స్, డెల్టా ఎక్స్ఛేంజ్ సంస్థలకు చెందిన బెంగళూరు ఆఫీసులపై ఈడీ అధికారులు 2 రోజుల పాటు సోదాలు నిర్వహించారు. FEMA రూల్స్ ఉల్లంఘించారన్న అనుమానాలతో ఈ దాడులు జరగడం క్రిప్టో వర్గాల్లో సృష్టించింది.
ఈ సోదాల వెనుక పెద్ద కారణమే ఉంది. భారత్‌లోని క్రిప్టో ఇన్వెస్టర్ల నుంచి రూపాయిల్లో సేకరించిన నిధులను.. క్రిప్టోకరెన్సీ అయిన 'టెథర్' రూపంలోకి మార్చి వాటిని బినాన్స్, కుకాయిన్, గేట్.ఐఓ వంటి విదేశీ ఎక్స్ఛేంజ్లకు తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే విదేశీ కంపెనీల టోకెనైజ్డ్ స్టాక్స్ ఆపిల్, గూగుల్, టెస్లా షేర్లు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌ను ఈ ప్లాట్‌ఫారమ్‌లు నిర్వహించాయని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)