Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
భారత్ ఓ ‘ఆకలి రాజ్యం’!
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
According to the Global Hunger Index 2026, India ranks 100th out of 122 countries.
The article notes that under the Narendra Modi-led NDA government, progress in hunger eradication has stalled, with India remaining in the 'serious' hunger category.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ, అక్టోబర్ 24: అభివృద్ధిలో భారత్ అగ్రరాజ్యాలతో పోటీపడుతున్నట్టు, తృతీయ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నట్టు ప్రకటించుకుంటున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గడచిన 12 ఏండ్లుగా అధికారంలో సాగుతున్నప్పటికీ ఆకలి నిర్మూలనలో మాత్రం దేశంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. 2026 సంవత్సరానికి గ్లోబల్ హంగర్ ఇండెక్స్-జీహెచ్ఐ(ప్రపంచ ఆకలి సూచి)లో 122 దేశాలలో భారతదేశం 100వ స్థానంలో ఉంది.
ఈ సూచికను జర్మన్ సహాయ సంస్థ వెల్ట్హంగర్హిల్ఫ్(డబ్ల్యూహెచ్హెచ్), ఐరిష్ సంస్థ కన్సర్న్ వరల్డ్‌వైడ్, భాగస్వామ్య సంస్థలైన ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ లా ఆఫ్ పీస్ అండ్ ఆర్మ్ కాన్ఫ్లిక్ట్, స్విస్ సంస్థ హెల్వటాస్లతో కలసి సంయుక్తంగా విడుదల చేశాయి. 24.1 స్కోరుతోభారత్ ఇప్పటికీ ‘తీవ్రమైన’ వర్గంలోనే కొనసాగుతున్నది. 2012 నుంచి దేశం ఈ వర్గం నుంచి బయటపడలేకపోయింది. సూచిక ప్రకారం జనాభాలో 9.8 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఐదేండ్ల లోపు పిల్లల్లో 29 శాతం మంది ఎదుగుదల లోపంతో ఉన్నారు. ఇది చాలా అధిక శాతం. భారత్‌లోని పిల్లల్లో ‘వేస్టింగ్'(వయస్సుకు తగ్గ బరువు లేకపోవడం) 19…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)