Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
‘భారత్ రైజింగ్: ఇన్ ది మోదీ ఎరా’.. న్యూజెర్సీలో నవంబర్ 1న పుస్తకావిష్కరణ
By Eenadu2 min read at Eenadu
In brief
[PUBLISHER] reports that Dr.
Dileep Kilaru, the AP BJP media in-charge, authored a book titled 'Bharat Rising: In the Modi Era' and will hold its launch event in New Jersey, USA, on November 1.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
న్యూజెర్సీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సారథ్యంలో భారత్ సాధించిన ప్రగతిపై భాజపా ఏపీ మీడియా ఇన్‌ఛార్జి డాక్టర్ దిలీప్ కిలారు ‘భారత్ రైజింగ్: ఇన్ ది మోదీ ఎరా’ (Bharat Rising: In the Modi Era) పేరుతో పుస్తకాన్ని రచించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమం అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మన్రో టౌన్‌షిప్‌లోని ఫోర్స్గేట్ కంట్రీ క్లబ్ వేదికగా నవంబర్ 1న (ఆదివారం) సాయంత్రం 4.30 గంటలకు సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎన్నారై ప్రముఖులతో పాటు పలువురు మేధావులు, కమ్యూనిటీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. పుస్తకావిష్కరణతో పాటు ప్రముఖుల ప్రసంగాలు, రచయితతో…
న్యాయవాది, సివిల్ ఇంజినీర్, ఆంత్రప్రెన్యూర్ అయిన డాక్టర్ దిలీప్ కిలారు ప్రస్తుతం ఏపీ భాజపా మీడియా ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. న్యాయ, పరిపాలన, ప్రజావ్యవహారాల్లో విశేష అనుభవం కలిగిన ఆయన.. భారతదేశం అసాధారణ సామర్థ్యంపై తనకున్న అచంచలమైన విశ్వాసం, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం సాధించిన ప్రగతిని వివరించాలనే తపనే ఈ పుస్తకం రాసేందుకు ప్రేరేపించిందని తెలిపారు. దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు, ఆర్థికాభివృద్ధి, పాలనా సంస్కరణలు, అంతర్జాతీయ వేదికలపై భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతున్న తీరును నిశితంగా గమనించి.. దేశ చరిత్రలో ఈ కీలక సమయానికి పుస్తక రూపం ఇచ్చేందుకు కారణమైందని ఓ ప్రకటనలో…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)