Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
భారత్ సమ్మిట్-2026 ప్రారంభం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Bharat Summit 2026 commenced in Hyderabad on November 13, organized jointly by Samruddhi Bharat, AICC, and the Telangana government.
The summit features panel discussions on cooperative federalism, youth and sports, electoral integrity, and social justice, alongside meetings with investors to promote industrial growth in the state.
The event also marks the launch of a gig workers' policy and is attended by prominent national leaders including Rahul Gandhi and Mallikarjun Kharge.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : భారత్ సమ్మిట్-2026 రెండో ఎడిషన్ శుక్రవారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్ వేదికగా ప్రారంభమైంది. రెండు రోజులపాటు కొనసాగే ఈ సమ్మిట్కు భారత్తోపాటు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న సుమారు 70 దేశాల నుంచి ప్రతినిధులు, విధాన రూపకర్తలు, మేధావులు హాజరయ్యారు. సంవృద్ధి భారత్ సంస్థ, ఏఐసీసీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్లో శుక్రవారం నాలుగు అంశాలపై గ్రూప్ చర్చలు జరిగాయి .‘సహకార సమాఖ్యవాదం’, సంస్కృతి-సమాజం’, ‘యువత-క్రీడలు, ‘ఎన్నికల సమగ్రత (పారదర్శకత, ఓటర్ల హకులు, ఈసీ పాత్ర), సామాజిక న్యాయం’ అనే అంశాలపై ప్రత్యేక…
రాష్ట్రంలో తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడంతోపాటు ఇప్పటికే ఉన్న పరిశ్రమలను విస్తరించేందుకు ముందుకు రావాలని కోరారు. పెట్టుబడులను పరిశ్రమలుగా, పరిశ్రమలను ఉపాధి అవకాశాలుగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవో అజిత్రెడ్డి, ఐటీ శాఖ సంయుక్త…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)