Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
భారత్ సమ్మిట్ అట్టర్ఫ్లాప్
By NT News telugu5 min read at Namasthe Telangana
In brief
The Telangana government, led by the Congress party, spent Rs.
50 crores to organize the 'Bharat Summit' in Hyderabad to attract international investments, but it was widely criticized as a political flop.
The event reportedly had far fewer foreign delegates than promised and was dominated by Congress leaders, with Rahul Gandhi's political promotion being the main focus rather than actual investment deals.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు అంతర్జాతీయ పెట్టుబడుల కోసం రోడ్మ్యాప్ తయారు చేస్తామంటూ రూ.50 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి ఏఐసీసీ, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ‘భారత్ సమ్మిట్’ అయ్యింది. ‘పేరు పెట్టుబడుల మంత్రం.. చేసింది మాత్రం రాహుల్గాంధీ ’ అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా రెండు రోజులపాటు నిర్వహించిన భారత్ సమ్మిట్ శనివారం ముగిసింది.
‘ప్రపంచ వ్యాప్తంగా ప్రగతిశీల రాజకీయ శక్తుల మధ్య అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడం, తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను అంతర్జాతీయ ప్రతినిధులకు పరిచయం చేయడం’ లక్ష్యంగా సాగిన ఈ సదస్సు పూర్తిగా రాజకీయ ప్రసంగాలకే పరిమితమైందని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ను అంతర్జాతీయంగా ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సదస్సు నిర్వహించారు తప్ప.. పెట్టుబడుల ఊసేలేదని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాధనాన్ని వినియోగించి నిర్వహించిన ఈ సదస్సుతో చివరికి రాజకీయంగానూ ఆశించిన ఫలితం దక్కలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)