Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
భారత్ సమ్మిట్‌లో భట్టికి అవమానం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
At the Bharat Summit in Hyderabad, Dalit and Bahujan ministers were allegedly denied the opportunity to speak before the event concluded.
Dalit leaders and associations criticized the organizers for disrespecting Deputy Chief Minister Bhatti Vikramarka and omitting the ministerial titles of other Dalit ministers from the printed invitations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్ , నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : భారత్ సమ్మిట్‌లో దళిత, బహుజన మంత్రులకు అవమానాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. అంతర్జాతీయ వేదికపై దళిత నేత, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమారకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే సభను ముగించారు. రాష్ట్ర మంత్రివర్గంలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాత్రమే ప్రసంగించే అవకాశం కల్పించి, సమయం మించిపోతుండటంతో సీఎం రేవంత్‌రెడ్డి కంటే ముందే రాహుల్ గాంధీ ప్రసంగించి వెళ్లిపోయారు.
ఆయన తర్వాత ఇద్దరు విదేశీ ప్రతినిధులు, చివరగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. సీఎం కంటే ముందుగా భట్టి విక్రమారకు మాట్లాడే అవకాశం ఇచ్చి ఉంటే అంతర్జాతీయ వేదికపై దళిత ఉప ముఖ్యమంత్రికి సముచిత గౌరవం దకేదని దళిత సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక భారత్ సమ్మిట్ ప్యానెల్ డిస్కర్షన్ కోసం ప్రత్యేకంగా ముద్రించిన ఆహ్వాన పత్రికలోనూ మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ పేర్ల పకన మంత్రి హోదాను విస్మరించి, కేవలం ఎమ్మెల్యేలుగానే పేరొనడం మొదట్లోనే విమర్శలకు దారితీసింది. తాజాగా భట్టి విక్రమారకు ప్రసంగించే అవకాశం కల్పించకపోవడాన్ని దళిత సంఘాల నేతలు మరో అవమానంగా భావిస్తున్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)