Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
భారత జట్టుని గెలిపించిన తెలుగోళ్లు.. 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
The Indian cricket team defeated New Zealand by 4 wickets in the second T20 match at Christchurch, securing a 2-0 lead in the series.
The victory was driven by Tilak Varma's unbeaten 51 and Nitish Kumar Reddy's 26, who rescued the team from a precarious position.
Earlier, New Zealand posted 180/5, with Glenn Phillips and Bevan Jacobs scoring 70 and 58 respectively.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన రెండో టీ20 పోరులో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. 181 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ సేన, ఉత్కంఠ పోరులో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఒకానొక దశలో టాప్ ఆర్డర్ తడబడి ఓటమి ముంగిట నిలిచిన వేళ.. తెలుగు ఆటగాళ్లు తిలక్ వర్మ (Tilak Varma), నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) మైండ్-బ్లోయింగ్ బ్యాటింగ్‌తో భారత్‌ను గెలిపించి సిరీస్‌లో 2–0 ఆధిక్యాన్ని అందించారు.
* టార్గెట్ ఛేజింగ్‌లో సంజు శాంసన్ (14), 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (4), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (7), అక్షర్ పటేల్ (11) విఫలమవ్వడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది. అయితే మిడిల్ ఆర్డర్లో నమన్ ధీర్ (17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 31 పరుగులు) కివీస్ బౌలర్లను ఊచకోత కోసి గెలుపు ఆశలు రేపగా.. ఆ తర్వాత అసలైన డ్రామా మొదలైంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)