Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
భారీ బందోబస్తు నడుమ రీ పోలింగ్
By Prajasakti2 min read at Prajasakti
In brief
The article reports that repolling was conducted in 13 polling centers across five districts on Monday under heavy police security following Sunday's clashes and rigging in local body elections.
The repolling saw voter turnout ranging from 52.85% to 73.44% across various wards in Anantapur, Kadapa, Chittoor, Prakasam, and Palnadu.
The election commission ordered these repolls in response to violence and electoral malpractice reported at several locations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అనంతపురంలో 52.85, చీమకుర్తిలో 73.44, మాచర్లలో 59 శాతం నమోదు
ప్రజాశక్తి - యంత్రాంగం : పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు చోట్ల ఆదివారం జరిగిన ఘర్షణలు, రిగ్గింగ్‌తో ఐదు జిల్లాల్లోని ఏడు పట్టణ స్థానిక సంస్థలకు చెందిన 12 వార్డుల్లోని 13 పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు నడుమ సోమవారం రీ పోలింగ్ నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. సోమవారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ పూర్తయిన వెంటనే పోలీస్ బందోబస్తు నడుమ కౌంటింగ్ కేంద్రానికి బాక్స్‌లను తరలించారు.
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)