Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్
By Eenadu1 min read at Eenadu
In brief
Guntur District Collector C.M.
Sai Kaarthik Varma conducted an emergency teleconference with officials on Wednesday morning to address the impact of Cyclone 'Arnab', ordering them to monitor low-lying areas and restore traffic.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
గుంటూరు: గుంటూరు జిల్లాలో ‘అర్నబ్’ తుపాను తీవ్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ బుధవారం ఉదయం అధికారులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాత్రి నుంచి భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తున్నందున అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో ఉంటూ లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ముఖ్యంగా దుగ్గిరాల, మంగళగిరి, చేబ్రోలు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని, దుగ్గిరాల మండలం ఈమని వద్ద కూలిన చెట్టును ఇప్పటికే తొలగించి రాకపోకలను పునరుద్ధరించామని తెలిపారు. రహదారులు, భవనాల శాఖ, పంచాయతీరాజ్, జలవనరుల శాఖ ఇంజనీర్లు ప్రకాశం బ్యారేజీతో పాటు ఇతర ఛానళ్ల ప్రవాహాన్ని నిరంతరం గమనిస్తూ ఉండాలని…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)