Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
భార్య కళ్లలో ఆనందం చూడటం కోసం పాతిక లక్షల కారును కొట్టేసిన కారు షోరూం ఉద్యోగి !
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported that a Volkswagen showroom employee in Bhopal, Madhya Pradesh, allegedly stole a Rs 23 lakh car from his workplace to fulfill his wife's desire for a luxury vehicle.
Police tracked the vehicle using its GPS system and located it near Ashima Mall on Friday night, but the suspect's wife fled in the vehicle upon seeing them.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
మధ్యప్రదేశ్లోని భోపాల్లో భార్యపై ప్రేమతో ఒక భర్త చేసిన పని అతని కొంప ముంచింది. ఖరీదైన కార్లలో తిరగాలనే తన భార్య కోరికను తీర్చడం కోసం భర్త పెద్ద రిస్కే చేశాడు. స్వతహాగా కార్ల షోరూంలో ఉద్యోగి కావడంతో భార్య కళ్లలో ఆనందం చూడటం కోసం తను పని చేసే కార్ల షోరూం నుంచే రూ.23 లక్షల కారు కొట్టేశాడు. సదరు భర్త పేరు గజేంద్ర అలియాస్ రిషి ఆనంద్. సెప్టెంబర్ 28 రాత్రి షోరూమ్ నుంచి ఒక కస్టమర్ పేరు మీద బుక్ చేసిన వోక్స్వ్యాగన్ విర్టస్ జీటీ కారును తీసుకుని వెళ్ళిపోయాడు.
కంపెనీ స్టాక్ తనిఖీ చేసిన సమయంలో కారు కనిపించకపోవడంతో ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి ముఖం స్పష్టంగా కనిపించనప్పటికీ, వాహనంలోని జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ సహాయంతో శుక్రవారం రాత్రి నర్మదాపురం రోడ్డులోని అషిమా మాల్ సమీపంలో పోలీసులు ఈ కారును గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, నిందితుడి భార్య దొంగిలించిన కారును నడుపుతూ కనిపించింది. అయితే, ఆమె పోలీసులను చూడగానే కారును వదిలేసి పారిపోయింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)