Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
భార్య మగాళ్లతో మాట్లాడితే అనుమానించటం క్రూరత్వం: జార్ఖండ్ హైకోర్టు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Jharkhand High Court ruled that a husband's suspicion and demand for divorce because his wife spoke to male friends on the phone constitutes mental cruelty.
The court upheld the lower family court's decision to dismiss the husband's divorce petition.
The husband had filed the petition in the Bermo family court in Bokaro after the couple developed differences and the wife moved to her parents' house.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రాంచీ: భార్య ఇతర మగాళ్లతో మాట్లాడితే అనుమానించటం మానసిక క్రూరత్వమే అవుతుందని జార్ఖండ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య తన మేల్ ఫ్రెండ్స్‌తో ఫోన్లో మాట్లాడినంత మాత్రాన ఆమెకు వారితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపించడం లింగ ఆధారిత మూస పద్ధతుల కిందకు వస్తోందని పేర్కొంది. భార్య ఇతర పురుషులతో మాట్లాడుతుందన్న అనుమానంతో ఆమెతో విడాకులు ఇప్పించాలని భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
2005, ఏప్రిల్ 30న ఓ వ్యక్తికి యువతితో పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. భార్య తరచూ పురుష స్నేహితుడితో ఫోన్ మాట్లాడుతోందని, ఆమెకు అతడితో వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానం పెంచుకున్నాడు. అంతేకాకుండా ఆమె తనను వదిలి పుట్టింటికి వెళ్లిపోయిందని ఆరోపించాడు. ఈ క్రమంలో తన భార్యతో విడాకులు ఇప్పించాలని బొకారోలోని బెర్మో ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)