Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
భార్యను చంపి డ్రైనేజీ కాలువలో పడేశాడు.. ఇలాంటి కారణంతో కూడా చంపేస్తున్నారా..?
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported that a 22-year-old migrant worker from Bihar, identified as Mohammed Irfaj, allegedly murdered his 25-year-old wife, Rukhsana, in Bengaluru on October 10.
According to the police, Irfaj suspected her of having an extramarital affair and attacked her with a stone, killing her.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బెంగళూరులో జరిగింది. భార్య ఎక్కువగా ఎవరితోనో కాల్ మాట్లాడుతుందని, ఆమెకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త ఆమెను చంపేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. భార్యాభర్తను బీహార్‌కు చెందిన వలస కార్మికులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మహ్మద్ ఇర్ఫాజ్ (22), రుక్సానా (25) ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. రుక్సానాకు అప్పటికే పెళ్లై ఒక బాబు ఉన్నాడు. విభేదాల కారణంగా మొదటి భర్తతో ఆమె దూరంగా ఉంటోంది.
బీహార్‌లో బెలూన్లు అమ్ముకుంటున్న క్రమంలో ఇర్ఫాజ్, రుక్సానాకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఆరు నెలల క్రితం ఇద్దరూ బెంగళూరుకు వచ్చారు. పెళ్లి చేసుకున్నారు. ఇర్ఫాజ్ బెంగళూరులోని లోకల్ గార్మెంట్ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నాడు. రుక్సానా తరచుగా కాల్స్ మాట్లాడుతుండటంతో ఆమెపై ఇర్ఫాజ్ అనుమానం పెంచుకున్నాడు. తనకు తెలియకుండా ఎవరితోనో కాల్స్ మాట్లాడుతుందని, ఆమెకు వివాహేతర సంబంధం ఉందని ఇర్ఫాజ్ అనుమానించాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)