Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
భార్యను తెలివి తక్కువది అనడం క్రూరత్వం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Supreme Court of India ruled that calling a wife names like 'foolish' or 'useless' is not necessarily criminal cruelty under Section 498A of the IPC.
The court quashed an FIR against a husband in a dowry case stemming from his wife's 2023 suicide in Toronto, Canada, stating that general and vague allegations cannot form the basis of criminal prosecution.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
వరకట్నం కేసులో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్త తన భార్యను తెలివి తక్కువది, పనికిరానిది అనడం నేరంగా భావించలేమని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ఐపీసీ సెక్షన్ 498A కిందకు రావని వ్యాఖ్యానించింది. 2023లో కెనడాలో ఆత్మహత్య చేసుకున్న ఓవివాహిత వరకట్నంలో కేసులో సుప్రీంకోర్టు ఈవ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే.
భార్యను తెలివి తక్కువది ,పనికిరానిది అని భర్త అనడం ఐపీసీ సెక్షన్ 498A కింద నేరంగా, క్రూరత్వంగా భావించలేమని, ఇలాంటి వ్యాఖ్యలు భర్త కోప స్వభావాన్ని, ప్రవర్తనా లోపాన్ని సూచించవచ్చని, అయితే వాటిని మాత్రమే ఆధారంగా చేసుకుని క్రిమినల్ కేసు నమోదు చేయలేమని స్పష్టం చేస్తూ కెనడాకు చెందిన ఓ వివాహిత ఆత్మహత్య కేసులో ఆమె భర్తపై నమోదైన ఎఫ్ఐఆర్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)