Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
భార్యతో సహా.. అత్త, బామ్మర్దులు, వాళ్ల భార్యలు.. ఇలా ఏడుగురిని చంపేసిన భర్త !
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
According to the police, a cab driver in Bengaluru, Karnataka, allegedly murdered seven members of his wife's family, including his wife, mother-in-law, brothers-in-law, their wives, and a seven-year-old boy, following marital disputes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
బెంగళూరు: భార్యాభర్త మధ్య గొడవలు ఏడుగురి ప్రాణాలను బలి తీసుకున్నాయి. భార్యతో ఉన్న విభేదాల కారణంగా ఆమెతో పాటు ఆమె కుటుంబానికి చెందిన మరో ఆరుగురిని భర్త హత్య చేసిన ఘటన కర్నాటకలో వెలుగుచూసింది. ఈ హత్యలకు పాల్పడిన క్యాబ్ డ్రైవర్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యల చేశాక ఏడు మృతదేహాలను కారులో తరలించి వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఈ ఘటన కర్నాటకలో హాట్ టాపిక్‌గా మారింది. నిందితుడిని ఇందుశేఖర్ అలియాస్ శేఖర్‌గా గుర్తించారు. శేఖర్ భార్య సునీత, అత్త రూపావతి, బావమరుదులు శివకుమార్, శంకర్, వారి భార్యలు దివ్య, నళిని, ఏడేళ్ల బాలుడు పునీత్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)