Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
భావజాల మార్పు కోసం కృషి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Telangana Writers' Association organized a 12-year anniversary event in Hyderabad, as praised by MLC Deshapathi Srinivas.
Speakers at the event, including Nandini Sidhareddy and Dr.
Enuga Narasimha Reddy, called for an ideological shift against violence and religious extremism, urging writers to adopt modern generational perspectives.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
రవీంద్రభారతి, నవంబర్ 1: నుంచి ప్రజల్లో మార్పు కోసం తెలంగాణ రచయితల సంఘం విశేష కృషి చేసిందని ఎమ్మెల్సీ, కవి-రచయిత దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భావజాల మార్పుకోసం పనిచేసిందని గుర్తుచేశారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ రచయితల సంఘం 12 ఏండ్ల సభలు, వర్తమాన సాహిత్యం-తెలంగాణ సంభాషణ సభలు ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ నాళేశ్వరం శంకరం సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
మన చుట్టూ ఇవాళ గుండెను పిండే ఘటనలు జరుగుతున్నాయని, హింస, మతోన్మాదంతో మనిషి మానవత్వం కోల్పోతున్నాడని ఆందోళన వ్యక్తంచేశారు. మతశక్తులకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం కవులు, కళాకారులకు ఉన్నదని పేర్కొన్నారు. జెన్జీ తరం ఆలోచనలకు అనుగుణంగా నేటి రచయిత చర్చ పెట్టాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి పిలుపునిచ్చారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)