Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘భద్రాచలం ఛాంబర్ ఎన్నికలు న్యాయబద్ధంగా జరపాలి’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్ భద్రాచలం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు న్యాయబద్ధంగా జరపాలని డిమాండ్ చేశారు.
గత పదేళ్లుగా ఈ ఎన్నికల నిర్వహణలో సందిగ్ధత నెలకొందని ఆయన పేర్కొన్నారు.
నామినేషన్ ప్రక్రియ, గుర్తులు కేటాయించే సమయంలో కొందరిని పోటీ నుండి తొలగిస్తున్నట్లుగా జరుగుతున్న పరిణామాలు ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నట్లుగా ఉన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
– చెల్లవు – రిజిస్టర్డ్ కమిటీలో అందరికీ హక్కులుంటాయి – నిబంధనలు పాటించాల్సిందే – వ్యాపార వర్గాలు ఆలోచించాలి – బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గం ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్
భద్రాచలం, నవంబర్ 19 : భద్రాచలం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు న్యాయబద్ధంగా జరపాలని, ఏకపక్ష నిర్ణయాలు సబబు కాదని, వ్యాపార వర్గాలు కలిసి ఉండాలని బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన భద్రాచలం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల నిర్వహణలో గత పదేళ్లుగా సందిగ్ధత నెలకొనడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఇటీవల ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు పూనుకున్నప్పటి నుండి జరుగుతున్న పరిణామాలు ఒక వర్గానికి నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా ఉంటున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నామినేషన్ ప్రక్రియ జరిగి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)