Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
భద్రాచలంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టా?
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Telangana Congress MP Chamala Kiran Kumar Reddy claimed that the Sriram Sagar project is located near Bhadrachalam.
Political opponents and irrigation experts criticized the MP's remarks regarding the geographical location of the Sriram Sagar and Devadula projects relative to the Godavari river's flow.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులు, గోదావరి నది భౌగోళిక స్థితిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాథమిక అవగాహన లేకుండా మాట్లాడారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోదావరి జలాలు, ప్రాజెక్టుల నిర్వహణపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు పేలుతున్నాయి. మీడియాతో మాట్లాడిన ఎంపీ చామల, తెలంగాణ నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయనే వాదనలను ఖండించే క్రమంలో అవగాహనలేని వ్యాఖ్యలు చేశారు. ‘గోదావరిలో నీళ్లు ఏపీకి పోతున్నాయని అంటుంటే.. కింద దేవాదుల ఉంది, అలాగే భద్రాచలం దగ్గర శ్రీరాంసాగర్…
ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఉండే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎకడ? ఖమ్మం-భద్రాద్రి కొత్తగూడెం సరిహద్దుల్లోని భద్రాచలం ఎకడ? అని సాగునీటిరంగ నిపుణులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. భద్రాచలం పరిసరాల్లో సీతారామ ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులు ఉండగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఏకంగా భద్రాచలానికి మార్చేస్తూ మాట్లాడటం ఎంపీ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని విమర్శకులు ఎద్దేవా చేస్తున్నారు. నదీ ప్రవాహ క్రమంలో ఎగువన ఉండే ప్రాజెక్టులు, దిగువన ఉండే పథకాల మధ్య తేడాలు, పంపుల వివరాలపై స్పష్టత లేకుండా ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే.. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సింది పోయి, తన సొంత అజ్ఞానాన్ని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)