Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
భలే రేసు.. ఎవరు ‘బాసు’?
By Eenadu2 min read at Eenadu
In brief
ఈనాడు అమరావతి నివేదిక ప్రకారం, జడ్పీ పీఠం కోసం తెదేపా, వైకాపా మధ్య పోటీలో ప్రధానంగా గంపలగూడెం జడ్పీటీసీ కోట పుల్లమ్మ, పెనుగంచిప్రోలు జడ్పీటీసీ జిల్లేపల్లి సుధీర్బాబు ఉన్నారు.
ఎస్సీ జనరల్ కోటాలో ఈ పీఠం ఉండటంతో, పుల్లమ్మకు పార్టీ అధిష్ఠానం మద్దతు ఉందని, సుధీర్బాబు కూడా ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఈ కథనం పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
జడ్పీ పీఠానికి పోటీలో మిగిలింది ఇద్దరే..
ఈనాడు, అమరావతి: తెదేపాలో జడ్పీ ఛైర్మన్ కోసం ఆశావహులు పావులు కదుపుతున్నారు. జిల్లాలో 16 జడ్పీటీసీల్లో తెదేపా 13, భాజపా 01 కలిపి 14 స్థానాలను గెలిచాయి. వైకాపా కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. జడ్పీ ఛైర్మన్ స్థానాన్ని ఎస్సీ జనరల్ చేయడంతో.. ఆ కేటగిరీలో గెలిచిన ఇద్దరు జడ్పీటీసీలు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు. తెదేపా గెలిచిన 13 జడ్పీటీసీల్లో నలుగురే ఎస్సీ కేటగిరీకి చెందిన వాళ్లున్నారు. నందిగామ నుంచి గెలిచిన వేల్పుల అమృతమ్మ, మైలవరం నుంచి గెలిచిన రెంటపల్లి వెంకటేశ్వరరావు ఆసక్తి చూపించడం లేదు. దీంతో రేసులో.. గంపలగూడెం జడ్పీటీసీ సభ్యురాలు పుల్లమ్మ, పెనుగంచిప్రోలు జడ్పీటీసీ సభ్యుడు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)