Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Bharat Summit | కార్మికుల నెత్తురుతో.. సమ్మిట్ సోకులు.. భారత్ సమ్మిట్కు ఖర్చు చేసే సొమ్ములో మేజర్ వాటా కార్మిక సంక్షేమ బోర్డుదే!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The Telangana state government is organizing the Bharat Summit in Hyderabad with an estimated cost of around ₹50 crores, with allegations that a major share of the funds is being diverted from the Labour Welfare Board.
Critics argue that the event, primarily a Congress party initiative, has not yielded any significant foreign investment proposals in its previous edition.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Bharat Summit | హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): కార్మికుల చెమట చుకలతో పోగుపడిన సంక్షేమ నిధులను రాష్ట్ర ప్రభుత్వం భారత్ సమ్మిట్ పేరిట నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కోసం వెచ్చిస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్ పార్టీ రాజకీయ విస్తరణ కోసం పనిచేస్తున్న సమృద్ధ భారత ఫౌండేషన్ సంయుక్తంగా ఈ సమ్మిట్ను నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది కూడా నిర్వహించిన ఈ సదస్సు అనంతరం ఎటువంటి పెట్టుబడి ప్రతిపాదనలు రాష్ర్టానికి రాకపోగా సుమారు రూ.30 కోట్లు ఖర్చయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సారి రూ.50 కోట్ల వరకు ఈ సదస్సు…
సుమారు 70 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా విదేశీ ప్రతినిధులు, కాంగ్రెస్ జాతీయ నాయకులు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి స్టార్ హోటళ్లలో బస, ఖరీదైన వాహనాలు, ఆతిథ్యం, ఇతర ఏర్పాట్ల కోసం ప్రభుత్వంలోని పలు శాఖలు నిధులు సమకూరుస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కార్మికశాఖ బోర్డు నుంచి ఏటీసీ నిర్వహణ ఉత్తర్వులతో ఈ నిధులు గుంజుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ ప్రతిష్ఠను పెంచడమే లక్ష్యమని చెబుతున్న ప్రభుత్వం.. ఆ ప్రతిష్ఠ కోసం వెచ్చిస్తున్న ప్రజాధనం ఎంత? అందులో కార్మికుల వాటా ఎంత? సమ్మిట్ వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రత్యక్ష ప్రయోజనం ఏమిటి? అనే…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)