Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
భరోసా జమపై సర్కార్ డ్రామా!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Farmers in Telangana were confused after receiving SMS messages claiming that the Rythu Bharosa funds had been credited to their bank accounts.
The state Agriculture Department clarified that no funds had been released by the government and filed a complaint with the Cybercrime police regarding the unauthorized messages.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ అయ్యాయంటూ సెల్ఫోన్లకు వచ్చిన మెసేజ్‌లతో అన్నదాతలు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. తెలంగాణ ప్రభు త్వం బ్యాంకు అకౌంట్లలో రైతుభరోసా డబ్బులు జమచేసినట్టు బుధవారం ఉదయం చాలామంది రైతులకు ఎస్ఎంఎస్లు రావడం తో అయోమయానికి గురయ్యారు. అయి తే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాలేదని వ్యవసాయ శాఖ స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ అనధికారిక మెసేజ్‌ల వ్యవహారంపై స్పందించిన వ్యవసాయ శాఖ.. సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైతుభరోసా పథకం కింద ఎకరానికి ఏడాదికి రూ.12 వేల చొప్పున నిధులు జమ అయినట్టు…
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరుతో సందేశాలు రావడంతో చాలామంది రైతులు వాటిని నిజమని నమ్మారు. వెంటనే తమ బ్యాంకు అకౌంట్లను పరిశీలించగా నగదు జమ కాలేదని గుర్తించారు. దీంతో రైతులు ఒకరికొకరు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొనే ప్రయత్నం చేశారు. కొందరు ఈ మెసేజ్‌లను వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన వ్యవసాయ శాఖ అధికారులు.. రైతుభరోసా నిధులు ఇంకా విడుదల కాలేదని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్య కారణంగా ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయని మొదట వ్యవసాయ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులకు ఇలాంటి మెసేజ్‌లు వెళ్లినట్టు గుర్తించడంతో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)