Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
భర్త మోసం చేశాడని భార్య ధర్నా
By Eenadu1 min read at Eenadu
In brief
According to the victim, Pasupuleti Sujatha, she married Tarigonda Malleash in August and later found that he had deceived her and married another woman.
She protested in front of his house in Chennamukkapalle, Rayachoti mandal, and stated she would file a complaint at the local police station.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
భర్త ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న పసుపులేటి సుజాత
రాయచోటి గ్రామీణ, న్యూస్‌టుడే: భర్త తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడంటూ భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా చేసిన ఘటన రాయచోటి మండల పరిధిలోని చెన్నముక్కపల్లెలో సోమవారం చోటుచేసుకుంది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం సంబేపల్లె మండలానికి చెందిన పసుపులేటి సుజాత చెన్నముక్కపల్లెకు చెందిన తరిగొండ మల్లేష్‌ను గత ఆగస్టులో ప్రేమ వివాహం చేసుకుంది. ఇటీవల మల్లేష్ తనను మోసం చేసి అతడి బంధువుల అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమ వివాహం చేసుకోవడంతో తాను తల్లిదండ్రులకు దూరమై ఒంటరిని అయ్యానని వాపోయింది. తనను.. భర్త వద్దకు చేర్చి తనకు న్యాయం చేయాలని విన్నవించింది. స్థానిక పోలీస్…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)