Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Bharti Airtel: ఎయిర్టెల్ లాభం ₹10,710 కోట్లు
By Eenadu1 min read at Eenadu
In brief
Bharti Airtel reported a net profit of ₹10,710 crore for the July-September 2023 quarter, representing a 24% year-on-year growth.
The company's total operating revenue reached ₹60,877.5 crore, with India mobile service revenue growing by 10.1%.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది (Bharti Airtel Q2 results). ఈ ఏడాది జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.10,710 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో నమోదైన రూ.8,651 కోట్లతో పోలిస్తే 24 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ తన రెగ్యులెటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.60,877.5 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.52,145.4 కోట్లతో పోలిస్తే 16.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. భారత్‌లో ఎయిర్టెల్ ఆదాయం 9.4 శాతం పెరిగి రూ.42,308 కోట్లకు చేరింది. ఇండియా మొబైల్ సర్వీస్ ఆదాయం 10.1 శాతం వృద్ధి చెందింది. సగటు కస్టమర్‌పై వచ్చే ఆదాయం రూ.256 నుంచి రూ.271కి పెరిగింది.గోల్డ్ లోన్ మళ్లీ మళ్లీ.. మూడేళ్లలో ₹22.5 లక్షల కోట్లకు మార్కెట్
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)