Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
భట్టి పర్యటన వేళ బీఆర్ఎస్ నేతల నిర్బంధం.. దాస్యం వినయ్ భాస్కర్ హౌస్ అరెస్ట్!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Deputy Chief Minister Bhatti Vikramarka's visit to Hanmakonda district was accompanied by the detention of several BRS leaders.
Former MLA Dasam Vinay Bhaskar was placed under house arrest at his residence in Waddepally.
Additionally, former corporator Dasam Vijay Bhaskar and several other BRS leaders were arrested while attempting to visit him at the Hasanparthi police station.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హన్మకొండ జిల్లా పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల కొనసాగుతోంది. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను వడ్డేపల్లిలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డితో పాటు కాజీపేట డివిజన్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)