Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎన్హెచ్ఎంల నిరసన సెగ.. వీడియో
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Deputy Chief Minister Bhatti Vikramarka faced a protest from Accredited Social Health Mission (ASHA) workers, known as NHMs, during his visit to Hanmakonda.
The NHMs, who have been on an indefinite strike for 30 days demanding equal pay and a 10 lakh rupee insurance cover, displayed placards against his convoy.
The incident follows an earlier protest in the Madhira constituency over Indira Awas housing allocations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Bhatti Vikramarka | కాంగ్రెస్ సర్కార్ పాలనలో ఆ పార్టీ మంత్రులు, నేతలకు ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి నిరసన సెగలు తప్పడం లేదు.. ఇటీవలే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మధిర నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు విషయంలో బాధితులు తెలిసిందే. తాజాగా భట్టి విక్రమార్కకు మరోసారి నిరసన సెగ ఎదురైంది. ఈ సారి ఎన్హెచ్ఎంల నుంచి భట్టి విక్రమార్కకు .
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.. ప్రమాద బీమా రూ. 10 లక్షలు ఇవ్వడంతోపాటు పలు డిమాండ్లతో తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్హెచ్ఎంలు 30 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారని తెలిసిందే. ఈ క్రమంలో ఎన్హెచ్ఎంలు సమ్మెలో ఉండగా భట్టి విక్రమార్క కాజీపేట నుంచి హన్మకొండ వెళ్తుండగా.. ఆయన కాన్వాయ్ వైపు ఎన్హెచ్ఎంలు ప్లకార్డులు చూపుతూ నిరసన తెలియజేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)