Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
భవిష్యత్ సినీ నిర్మాతలను భయపెట్టాలని బీజేపీ చూస్తోంది.. ఫిలిం ఇన్స్టిట్యూట్ ఘటనపై నసీరుద్ధీన్ షా
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Veteran actor Naseeruddin Shah and filmmaker Payal Kapadia condemned the alleged attacks on students at the Satyajit Ray Film and Television Institute in Kolkata.
According to the students, RSS-affiliated groups entered the campus and assaulted them, prompting protests and a strike.
The institute subsequently suspended classes and demanded the students vacate the campus, leading to further tensions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
భవిష్యత్ సినీ నిర్మాతలను భయపెట్టాలని బీజేపీచూస్తోందని అన్నారు సినీ నటులు నసీరుద్ధీన్ షా. కోల్ కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఆర్ఎఫ్టీఐ)లో జరిగిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా, దర్శకురాలు పాయల్ కపాడియా 2026 అక్టోబర్ 24న మద్దతు తెలిపారు. ఆర్ఎస్ఎస్కు అనుబంధ సంస్థలు క్యాంపస్‌లోకి చొచ్చుకొచ్చి దాడులు చేశాయని విద్యార్థులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇద్దరూ స్పందించారు.
నసీరుద్దీన్ షా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న బీజేపీ తమ నమ్మకాలు, విధానాను వ్యతిరేకించే వారిపై ఆరోపించారు. బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ తమకు వ్యతిరేకం అనుకున్న వాళ్లపై పగ తీర్చుకోవడానికి అన్నారు. ఎస్ఆర్ఎఫ్టీఐ విద్యార్థులు ఇప్పుడు ఆ షా ఆవేదన వ్యక్తం చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)