Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
భీకర తుఫాన్ గా మురసు : ఒంగోలు దగ్గర తీరం దాటే ప్రళయమేనా..!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
According to the Andhra Pradesh Meteorological Department and AP RTGS CEO Prakhar Jain, Cyclone Mocha (Murasu) intensified into a severe cyclonic storm and was approaching the coast near Ongole on November 3, 2026.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ మురసు.. భీకరంగా మారిందని.. తీవ్ర తుఫాన్ గా తీరం దాటబోతున్నట్లు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ. ఈ మురసు.. గంటకు 22 కిలోమీటర్ల వేగంతో కదులుతూ.. తీరం వైపు దూసుకొస్తున్నట్లు ప్రకటించారు ఏపీ RTGS సీఈవో ప్రఖర్ జైన్.
2026, నవంబర్ 2వ తేదీ ఉదయం 10 గంటల సమయానికి తుఫాన్.. నెల్లూరుకు 160 కిలోమీటర్ల దూరంలో.. చెన్నై సిటీ తీరానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వెల్లడించారాయన. మిగతా ప్రాంతాలను పరిశీలిస్తే.. ఒంగోలు తీరానికి 210 కిలోమీటర్ల దూరంలో.. మచిలీపట్నంకు 240 కిలోమీటర్ల దూరంలో.. కావలి తీరానికి 180 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతం అయ్యి ఉన్నట్లు వెల్లడించారు ప్రఖర్ జైన్. గంటకు 22 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ.. తీరం వైపు వస్తున్నట్లు వివరించారాయన. తీరం దాటే సమయంలో ఈదురుగాలలు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు అధికారులు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)