Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Bhimeswara Temple | భీమేశ్వర ఆలయంలో దళిత నేతకు పరాభవం.. ఫ్రొటోకాల్ పదవిలో ఉన్నా పక్కకు నెట్టేసిన అధికారి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
At the Bhimeswara Temple in Vemulawada on November 6, a Dalit leader within the protocol was pushed aside by an official during a temple calendar launch event attended by government whip Adi Srinivas.
The leader questioned the official, leading to a verbal altercation that was temporarily resolved by another official.
After the event, Congress leaders expressed anger at the temple officials over the incident, and the main official subsequently apologized.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Bhimeswara Temple | వేములవాడ, నవంబర్ 6 : వేములవాడ భీమేశ్వర ఆలయంలో ప్రొటోకాల్ పరిధిలో ఉన్న దళిత నేతకు ఎదురైంది. భీమేశ్వర ఆలయంలో రాజన్న ఆలయ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కోసం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం గాయత్రీ దేవి ఆలయం వద్ద నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు ప్రొటోకాల్ పరిధిలోని మున్సిపల్, ఏఎంసీ, కౌన్సిలర్లు పలువురు ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు.
అయితే కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం ఆవిష్కరణ కార్యక్రమానికి అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రోటోకాల్ పరిధిలోని నాయకుడిని అక్కడ విధుల్లో ఉన్న అధికారి పక్కకు నెట్టేశారు. అవాక్కయిన సదరు నేత అధికారి వెంటనే ఏం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దీంతో మాట పెరగాగా అక్కడే ఉన్న మరో అధికారి సమస్యను తాత్కాలికంగా కార్యక్రమం ముగిసే వరకు సద్దుమణిచారు. కార్యక్రమం ముగిసిన తర్వాత కాంగ్రెస్ నాయకులు సదరు అధికారి దళిత నేత పట్ల వ్యవహరించిన తీరుపై ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)