Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
భూమి ఉన్నా లేకున్నా ఇందిరమ్మ కుటుంబ బీమా: మంత్రి వివేక్ వెంకటస్వామి
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి 2026 నవంబర్ 24న మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మండలం గంగారం గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించారు.
పేద, బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని ఆయన చెప్పారు.
గత కాంగ్రెస్ హయంలో ఇందిరమ్మ ఇండ్లు, భూములు ఇవ్వడం జరిగిందని, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 40 లక్షల మందికే రైతు బీమా ఉండేదని, కానీ ఇప్పుడు కోటి మందికి పైగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని మంచిర్యాల జిల్లాలో కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి 2026 నవంబర్ 24న ప్రారంభించారు. చెన్నూరు మండలం గంగారం గ్రామంలో ప్రారంభించిన మంత్రి.. దేశంలో ఎక్కడా లేని విధంగా కుటుంబ బీమా అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
పేద, కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించిందని మంత్రి వివేక్ అన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆపదలో ఉన్న కుటుంబాలకు ఈ బీమా పథకం కొండంత అండగా నిలుస్తుందని చెప్పారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)