Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
భ్రమల్లో బందీలు
By Eenadu2 min read at Eenadu
In brief
The article explores the philosophical distinction between love and attachment, drawing from the Brihadaranyaka Upanishad to illustrate that attachment stems from a sense of ownership.
It emphasizes that true love seeks the welfare of others, whereas attachment seeks to possess, and advocates for the practice of detachment (Vairagya) to achieve self-realization.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
పుట్టినప్పుడు మనిషి చేతిలో ఏమీ ఉండదు. పోయేటప్పుడూ వెంట ఏమీ తీసుకెళ్లడు. ఈ రెండు సత్యాల మధ్యనున్న జీవితంలోనే ‘నాది’ అనే భావం పెరుగుతూ పోతుంది. నా వాళ్లు, నా ఇల్లు, నా ఆస్తి, నా సంపద, నా పేరు, నా హోదా అంటూ తన చుట్టూ తానే వలయాలు అల్లుకుంటాడు. చివరికి ఈ శరీరమే తాననే భ్రమలో ఉండిపోతాడు. జీవితమంతా కూడబెట్టుకోవడం నేర్చుకున్న మనిషికి చివరికి వదులుకోవడమే కష్టమైన పరీక్షగా మారుతుంది.
ప్రేమకూ మోహానికీ మధ్యనున్న రేఖ చాలా సున్నితమైనది. ప్రేమ ఎదుటివారి మేలును కోరుతుంది. మోహం ఎదుటివారు తనవారిగానే ఉండాలని కోరుకుంటుంది. ప్రేమలో ‘నువ్వు’ ప్రధానం. మోహంలో ‘నాది’ ప్రధానం. బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి చెప్పిన మాట ఈ అంతరాన్ని మరింత లోతుగా ఆవిష్కరిస్తుంది. ‘న వా అరే పత్యుః కామాయ పతిః ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతిః ప్రియో భవతి...!’ అని అంటాడాయన. భర్త, భార్య, పుత్రులు, సంపద... వీటి ప్రియత్వానికి మూలాన్ని స్వామిత్వంలో కాకుండా ఆత్మలో దర్శించమన్నది ఆ బోధలోని అంతరార్థం. బంధాన్ని ప్రేమించడం వేరు. దాన్ని ‘నాది’ అని బంధించడం వేరు. వదులుకోవడం వృద్ధాప్యంలో మొదలు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)