Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
The article reports that the Bhu Bharati website, launched by the state government, is facing severe server issues and technical glitches like OTP failures and login errors, causing significant difficulties for users and MeeSeva operators.
It notes that opposition leaders are criticizing the Congress government for failing to deliver on its promises of a seamless system, unlike the previous BRS administration's Dharani portal.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Bhu Bharati | కందుకూరు, అక్టోబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతి వెబ్ సైట్ మొరాయిస్తోంది. గడిచిన కొంత కాలంగా సర్వర్ బీజీ అంటూ పెడు తోంది. తాజాగా మూడు నెలల నుంచి తహసీ ల్దారు / జాయింట్ రిజిస్ట్రార్లు, మీ సేవా కేంద్రం నిర్వాహకులు తీవ్ర ఇక్కట్లకు గురువుతున్నారు. తరుచూ సర్వర్ డౌన్, ఎర్రర్ 402 అని వస్తు న్నది.
ప్రధానంగా స్లాట్ బుకింగ్ స్టాంపు డ్యూటీ చెల్లించేటప్పుడు డాక్యుమెంట్, అప్ లోడ్ చేసేటప్పుడు సిటీజన్ లాగిన్ అయ్యేటప్పుడు సమ స్యలు ఉత్పన్నం అవుతున్నాయి. యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఎంట్రీస్ సరిగ్గా చేసినప్పటికీ, ఒకవేళ ఓటీపీ వచ్చినా లాగిన్ కావడం లేదు. చాలా సేపు లోడింగ్, సింబల్ చూపిస్తున్నది. ఆ తర్వాత లాగ్ అవుట్ అని మెసేజ్ వస్తున్నది. చాలా సార్లు స్లాట్ బుకింగ్ సమయంలో ఆ ప్రక్రియ పూర్తయిందా లేదా అన్నది కూడా అర్థం కాని నెలకొన్నది. ఎన్నాళ్లు ఇలాంటి సమస్యలను ఎదుర్కో క్కవాలని. మీ సేవా నిర్వాహకులు, ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)