Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
బిగ్ రోడ్.. బిగ్ దందా !
By NT News telugu5 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that residents of Narsingi, Hyderabad, protested a proposed 100-feet road alignment change that threatens to demolish multiple apartment complexes.
The residents alleged that a builder from Rayalaseema and a real estate syndicate colluded to alter the alignment to acquire government and private land for real estate development.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సామాన్యుడిని చేసి, అందినకాడికి భూమిని మింగేయాలని చూస్తున్న ‘బిగ్’ ముఠా కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నార్సింగిలో వంద ఫీట్ల రోడ్డు అలైన్మెంట్ మార్చి, పదుల సంఖ్యలో ఉన్న అపార్ల్మెంట్ల కూల్చివేతకు పథకం పన్నిన విషయం ‘నమస్తే తెలంగాణ’ బయట పెట్టగానే పెద్దఎత్తున కలకలం మొదలైంది. బాధితులు ముందుకొచ్చి ఇన్నాళ్లుగా తాము చేసిన ఫిర్యాదులను వివరిస్తుంటే.. రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిగ్‌బ్రదర్ కలిసి చేస్తున్న కుతంత్రాలపై స్థానికులు మరింత సమాచారం అందిస్తున్నారు. ఈ క్రమంలో తవ్వినకొద్దీ అలైన్మెంట్ అక్రమాలు బయటపడుతున్నాయి ప్రభుత్వ, ప్రైవేట్ భూములను మింగే కుతంత్రాలు బద్ధలువుతున్నాయి.
వంద ఫీట్ల రోడ్డు అలైన్మెంట్ మార్పు కుట్రలో భాగంగా రెండుచోట్ల హెచ్ఎండీఏ ప్లాట్లను అగ్గువకు కొట్టేసిన బిగ్‌బ్రదర్ ముఠా.. పలు ప్రైవేట్ భూములపైనా డెవలప్మెంట్ అగ్రిమెంట్లు చేసుకున్నది. దీంతోపాటు వెస్ట్రన్ మిడోస్‌లో ఓపెన్ స్పేస్ కింద వదిలేసిన 15 గుంటల భూమిపైనా అక్రమార్కులు కన్నేసినట్టు తేలింది. సుమారు 40 కోట్ల ధర పలికే ఈ స్థలాన్నీ ప్రభుత్వ భూమిగా చూపించి, వేలంలో దాన్ని అగ్గువకు కొట్టేసేలా పథకం పన్నినట్టు సమాచారం. ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణం కూడా జరిగిన ఈ స్థలాన్ని ఇందుకోసమే చదును చేయించారని తెలిసింది. నమస్తే తెలంగాణ కథనంతో ముఠా ఆశలపై నీళ్లు కుమ్మరించినట్టయ్యిందని స్థానికులు చెప్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)