Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that a 25-year-old man from Bihar was arrested in Bengaluru for creating and posting a viral AI-generated video depicting the detonation of the Karnataka Legislative Assembly.
The police deactivated the Instagram account after netizens tagged the authorities and demanded strict action.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బెంగళూరు: అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లుగా బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి ఏఐ వీడియో సృష్టించాడు. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. (Bihar Man Arrested) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బీహార్‌కు చెందిన 25 ఏళ్ల హజ్రత్ అలీ గత కొన్ని నెలలుగా బెంగళూరులో రోజువారీ వేతనంతో పైప్ ఫిట్టర్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 20న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఏఐ వీడియోను అతడు పోస్ట్ చేశాడు. కర్ణాటక శాసనసభ కొలువుదీరే అత్యంత భద్రత కలిగిన బెంగళూరులోని విధానసౌధను బాంబుతో పేల్చివేస్తున్నట్లుగా ఏఐ వీడియోను అతడు…
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పలువురు నెటిజన్లు బెంగళూరు పోలీసులకు ట్యాగ్ చేశారు. ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతాను పోలీసులు డీయాక్టివేట్ చేశారు. బీహార్‌కు చెందిన వలస కార్మికుడైన హజ్రత్ అలీని నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడి ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు పోలీసులు అతడిని విచారిస్తున్నారు. భయపెట్టే లేదా తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను సృష్టించి, ప్రచారం చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను దుర్వినియోగం చేయవద్దని పోలీసులు హెచ్చరించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)