Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
A 25-year-old woman named Rukhsana was murdered by her husband, Mohammad Irfan, in Bangalore on October 10 after he suspected her of having an affair.
He allegedly beat her with a rod, wrapped her body in plastic, and disposed of it in a drain.
Police recovered the body on October 13 and arrested Irfan after he confessed to the crime.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బెంగళూరు: ఒక వ్యక్తి అనుమానంతో తన భార్యను చేశాడు. చోరీ చేసిన బైక్‌పై మృతదేహాన్ని తరలించి ఒక కాలువలో పడేశాడు. మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడైన ఆమె భర్తను అరెస్ట్ చేశారు. (Bihar Man Kills Wife) బీహార్‌కు చెందిన 25 ఏళ్ల రుక్సానా మొదటి భర్త నుంచి విడిపోయింది. ఒక బిడ్డ ఉన్న ఆమె బెలూన్లు అమ్మే సమయంలో అదే రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల మహమ్మద్ ఇర్ఫాజ్ పరిచయమయ్యాడు. ప్రేమించుకున్న వీరిద్దరూ ఏడాది కిందట పెళ్లి చేసుకున్నారు. ఆరు నెలల కిందట కర్ణాటక రాజధాని బెంగళూరు చేరుకున్నారు. ఇర్ఫాజ్ ఒక క్లాత్ ఫ్యాక్టరీలో పని చేస్తుండగా రుక్సానా కూడా ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం…
కాగా, రుక్సానా తరచుగా ఫోన్లో ఎవరితోనో మాట్లాడటంతో మరో వ్యక్తితో ఆమెకు సంబంధం ఉన్నట్లు ఇర్ఫాజ్ అనుమానించాడు. దీంతో ఈ జంట మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. అక్టోబర్ 10న ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో రుక్సానాను రాయితో కొట్టి ఇర్ఫాజ్ హత్య చేశాడు. ఆమె నోటిలో గుడ్డలు కుక్కాడు. భార్య మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టాడు. చోరీ చేసిన బైక్‌పై ఆమె మృతదేహాన్ని తరలించాడు. గోపాలపుర ప్రాంతంలోని మురుగు కాలువలో బైక్‌తో సహా మృతదేహాన్ని పడేశాడు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)