Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
బిజినెస్ ఇంటర్వ్యూలు చేసే హరీష్ ఆత్మహత్యకు కారణం ఏంటీ : సోషల్ మీడియా వేధింపులేనా..!
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 21, 2026
Financial influencer Harish died by suicide in Chennai, prompting his father to file a police complaint alleging cyberbullying and blackmail by YouTuber Jason Samuel.
Samuel publicly accused Harish of illegal financial activities and distributing mutual funds without proper licenses.
The dispute was exacerbated when Meta blocked Harish's Instagram account, leading to severe mental distress before his death.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సోషల్ మీడియాలో మిలియన్ల మంది ఫాలోవర్లతో సృష్టించిన ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ 'ఫైనాన్స్ విత్ హరీష్'. 27 ఏళ్ల హరీష్ ఆత్మహత్య ప్రస్తుతం చెన్నైలో కలకలం రేపింది. 5 ఏళ్ల శ్రమతో 13 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న హరీష్.. చెన్నైలోని ముత్తుకాడులో అద్దెకు ఉంటున్న విల్లాలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వెంచర్ స్టూడియో సీఈఓ, మరో యూట్యూబర్ జేసన్ శామ్యూల్ చేసిన సైబర్‌దాడి, బెదిరింపులే తన కొడుకు చావుకు కారణమని హరీష్ తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తమిళనాడు క్రియేటర్ల సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వివాదానికి అసలు కారణం: హరీష్ మరణానికి కొన్ని రోజుల ముందు జేసన్ శామ్యూల్ ఒక వీడియో విడుదల చేస్తూ హరీష్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. హరీష్ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాకుండానే ఫైనాన్షియల్ సలహాలు ఇస్తున్నాడని, అలాగే AMFI లైసెన్స్ లేకపోయినా ఉందంటూ తప్పుదోవ పట్టించాడని శామ్యూల్ ఆరోపించారు. కేవలం మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఇచ్చే ఏఆర్ఎన్ నంబర్‌ను అడ్డంపెట్టుకుని ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతున్నాడంటూ శామ్యూల్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)