Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Bill payments: బిల్ పేమెంట్స్ మిస్ అవుతున్నారా? డెడ్‌లైన్‌లోపు చెల్లించే చిట్కాలివే
By Eenadu||1 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 21, 2026
The article provides practical advice on how to avoid missing monthly bill payments, such as electricity, credit card, EMI, rent, and insurance premiums, before their deadlines.
It warns readers about the consequences of late payments, including late fees, damage to credit history, and service cancellations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Bill payments | ఇంటర్నెట్ డెస్క్: కరెంట్ బిల్, క్రెడిట్ కార్డు బిల్, ఈఎంఐ, ఇంటి అద్దె, బీమా ప్రీమియం.. ఇలా చెప్పుకొంటూ పోతే నెలా మొదటి 10 రోజుల్లో సగటు వ్యక్తి చెల్లించాల్సిన లిస్ట్ చాంతాడంత ఉంటుంది. వీటన్నింటినీ భరించడం ఒకెత్తయితే.. సకాలంలో చెల్లించడం మరో ఎత్తు. ఇన్ని బిల్లుల మధ్య కొన్నిసార్లు ఏదో ఒక బిల్లు గడువులోగా కట్టడం మరిచిపోతాం. చేసే చిన్న తప్పిదం కారణంగా ఆలస్య రుసుము రూపంలో అదనపు భారం పడుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించడం చాలా ముఖ్యం. అందుకు కొన్ని సులభమైన ట్రిక్స్ సూచిస్తున్నారు అర్థిక నిపుణులు.
రుణదాతలు, సర్వీస్ ప్రొవైడర్లు గడువు దాటితే ఆలస్య రుసుములను వసూలు చేస్తారు. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులు ఆలస్యమైతే ఆ సమాచారం క్రెడిట్ బ్యూరోలకు వెళ్తుంది. ఇది మీ క్రెడిట్ హిస్టరీని దెబ్బతీస్తుంది. భవిష్యత్‌లో రుణాలు పొందడం లేదా తక్కువ వడ్డీకి రుణం పొందడం కష్టమవుతుంది. యుటిలిటీ, ఇన్సూరెన్స్ లేదా సబ్స్క్రిప్షన్ బిల్లులు చెల్లించకపోతే ఇన్సూరెన్స్ పాలసీలు రద్దు కావడం లేదా సబ్స్క్రిప్షన్ నిలిచిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి బిల్లులు సకాలంలో చెల్లించడం మంచిది. పనిలో పనిగా అవసరం లేని సబ్స్క్రిప్షన్లు, ఖర్చులనూ ఓ సారి సమీక్షించుకుంటే ఆర్థిక భారం తగ్గుతుంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)