Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
BITS Pilani: బిట్స్ పిలానీ బంపర్ ఆఫర్.. ప్రవేశ పరీక్షలో టాప్-1000 ర్యాంకర్లకు పూర్తి స్కాలర్షిప్
By Eenadu2 min read at Eenadu
In brief
BITS Pilani announced a bumper scholarship for the top 1000 rankers in the BITSAT 2027 entrance exam, starting from 2027.
The offer covers full tuition fees for students from families with an annual income of up to Rs 20 lakhs, provided they maintain a 7.5 CGPA.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
దిల్లీ: విద్యార్థులకు ప్రతిష్టాత్మక విద్యాసంస్థ బిట్స్‌పిలానీ గుడ్‌న్యూస్ చెప్పింది. 2027 నుంచి బిట్స్ ప్రవేశ పరీక్షల్లో (BITSAT 2027) అత్యుత్తమ ర్యాంకులు సాధించిన తొలి 1000 మంది విద్యార్థులకు పూర్తి స్కాలర్షిప్ను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (BITS) పిలానీ గ్రూపు వైస్ ఛాన్సలర్ వి.రామ్‌గోపాల్‌రావు వెల్లడించారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.20లక్షలు ఉన్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు అర్హులని ఆయన తెలిపారు. అలాగే, తమ క్యాంపస్‌లలో నాలుగేళ్ల పాటు ట్యూషన్ ఫీజును స్కాలర్‌షిప్‌గా పొందే ప్రయోజనం కొనసాగాలంటే విద్యార్థుల కనీసం 7.5…
ఈ స్కాలర్షిప్ను నేరుగా అడ్మిషన్‌తో పాటే అందిస్తారని, అందువల్ల అడ్మిషన్ పొందాక ప్రత్యేకంగా దీనికోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. బిట్స్ పిలానీ క్యాంపస్‌లలో ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ - డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో (బీఈ, ఎమ్మెస్సీ, బీఫార్మా) ప్రవేశాల కోసం ఏటా బిట్ శాట్ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)