Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
బియ్యం బస్తాల్లో కిలోల కొద్దీ కోత.. హైదరాబాద్లో డీమార్ట్ సహా 36 చోట్ల రైడ్స్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Civil supplies officials in Hyderabad conducted raids at 36 locations, including DeMart, on November 3, 2026, in Malakpet circle following complaints of underweight rice sacks.
Officials found that several traders were selling 25 kg rice bags weighing only 24 kg or less, while also lacking proper trade licenses and valid weighing machines.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్ లో సివిల్ సప్లై అధికారులు పలు వ్యాపార సంస్థలపై రైడ్స్ నిర్వహించారు. 2026 నవంబర్ 3న మలక్ పేట సర్కిల్ లో జరిపిన దాడుల్లో విషయాలు బయటపడ్డాయి. బియ్యం బస్తాపై ఉన్న బరువు తూకం వేస్తే లేకపోవటం చూసి అధికారులు షాకయ్యారు. సామాన్యులను మోసం చేస్తున్న వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మలక్పేట సర్కిల్లో మెరుపు దాడులు నిర్వహించిన అధికారులు ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపారులపై చర్యలు తీసుకున్నారు. బ్లాక్ మార్కెట్, అధిక ధరలు, తూకంలో మోసాలపై 36 చోట్ల సోదాలు నిర్వహించారు. దుకాణాలు, బియ్యం గోదాముల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)