Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
బియ్యం కొరత సృష్టిస్తే పీడీ యాక్ట్ : సివిల్ సప్లయ్స్ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The Director of Civil Supplies, Shyam Prasad Lal, warned that the PD Act will be applied against traders and middlemen creating artificial rice shortages.
He stated that direct supply from rice millers to retailers is possible through district officials, and announced maximum retail prices for various rice varieties to protect consumers from price hikes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదల, కొరత పేరుతో సృష్టించి ధరలు పెంచే వ్యాపారులు, దళారుల ఆట కట్టించేందుకు సివిల్ సప్లయ్స్ శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. నిర్ణయించిన ధరలకు మించి బియ్యం విక్రయించినా, అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడినా సివిల్సప్లయ్స్ శాఖ డైరెక్టర్, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ శ్యామ్ ప్రసాద్ లాల్ వార్నింగ్ ఇచ్చారు.
మార్కెట్లో బియ్యం స్టాక్ లేదంటూ కొందరు వ్యాపారులు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. రిటైలర్లకు స్టాక్ సమస్యలు ఎదురైతే హోల్‌సేల్ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. నేరుగా జిల్లా సివిల్ సప్లయ్స్ అధికారిని కలిసి అవసరమైన బియ్యం వివరాలతో ఇండెంట్ ఇస్తే, రైస్ మిల్లర్ల నుంచే సరఫరా చేయించే అవకాశం ఉందని తెలిపారు. 25 కిలోల బస్తాలపై 26 కిలోలుగా పేర్కొంటూ స్టిక్కర్లు అతికించడం, అసలు ఎంఆర్పీ కనిపించకుండా దానిపై అధిక ధరలతో కూడిన నకిలీ స్టిక్కర్లు వేయడం వంటి అక్రమాలకు పాల్పడితే తప్పవని హెచ్చరించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)