Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
BJP: ఆదినారాయణరెడ్డి అంశంపై స్పందించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
By Eenadu2 min read at Eenadu
In brief
ఏపీ భాజపా అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అంశంపై విజయవాడలో స్పందించారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే వార్తల నేపథ్యంలో, ఇది సాధారణ విషయమని, కూటమి పెద్ద వ్యవస్థలో ఇలాంటివి సహజమని మాధవ్ పేర్కొన్నారు.
ఆదినారాయణరెడ్డి పార్టీకి ముఖ్యమైనవారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల గెలుపు కోసం కష్టపడ్డారని ఆయన అన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
విజయవాడ: వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి (Adinarayana Reddy) అంశంపై ఏపీ భాజపా అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్(PVN Madhav) స్పందించారు. తన సోదరుడి కుమారుడికి జడ్పీ ఛైర్మన్ పదవి ఆశించి భంగపడ్డ ఆదినారాయణ రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో విజయవాడలో ఆయన్ను కలిసిన అనంతరం మాధవ్ మాట్లాడారు. ఇది సాధారణమైన విషయమని, కూటమి పెద్ద వ్యవస్థ అన్న మాధవ్.. కుటుంబం లాంటి పార్టీలో ఇలాంటివి సహజమని పేర్కొన్నారు. ఆదినారాయణరెడ్డి పార్టీకి ముఖ్యమైనవారని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల గెలుపు కోసం కష్టపడి పనిచేశారన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)