Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
BJP: అదో అస్తవ్యస్త సభ.. ప్రధాని మోదీ ఎక్కడికీ వెళ్లరు: భాజపా
By Eenadu1 min read at Eenadu
In brief
BJP spokesperson Sambit Patra stated that Rahul Gandhi is creating anarchy by raising unnecessary issues.
He criticized the 'INDIA' alliance rally at Delhi's Ramlila Maidan, alleging that the turnout was far lower than claimed and that the crowd was shown using photography tricks.
Patra also condemned Rahul Gandhi's remarks about the 2024 Lok Sabha elections being illegal, calling his language reminiscent of Mughal rulers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: సృష్టించేందుకే రాహుల్ గాంధీ (Rahul Gandhi) అనవసర సమస్యలను లేవనెత్తుతున్నారని.. ఆయన అలా చేస్తున్నంత కాలం ప్రధాని మోదీ ఎక్కడికీ వెళ్లరని భాజపా స్పష్టం చేసింది. దిల్లీలోని రామ్లీలా మైదానంలో ‘ఇండియా’ కూటమి నిర్వహించిన సభను , ప్రదర్శనగా పేర్కొంది. ఈ సభకు 10 లక్షల మంది వస్తారని కాంగ్రెస్ చెప్పినప్పటికీ.. కొద్ది మందే మాత్రమే హాజరయ్యారని భాజపా (BJP) అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర తెలిపారు. పది లక్షల మంది జనం.. ఓటు చోరీ ఆరోపణలు.. రెండూ విమర్శించారు.
ఫొటోగ్రఫీ ట్రిక్కులతో సభలో భారీ జనసందోహాన్ని చూపించారని.. అయితే, ట్రిక్కులతో ఎవరూ ప్రధాని కాలేరని రాహుల్ గాంధీని ఉద్దేశించి సంబిత్ పాత్ర ఎద్దేవా చేశారు. 2024 లోక్సభ ఎన్నికలను చట్టవిరుద్ధమని రాహుల్ పేర్కొనడాన్ని ఖండించారు. ‘‘2024 ఎన్నికలు చట్టవిరుద్ధమని, అలా జరగకపోయి ఉంటే నరేంద్ర మోదీ ప్రధాని, అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అయ్యేవారు కాదంటూ రాహుల్ గాంధీ అన్నారు. మొగల్ చక్రవర్తి పిల్లలు మాట్లాడినట్లుగా ఆయన భాష ఉంది. హిందుస్థాన్ మీ తండ్రి జాగీరు కాదు. ఇది భారతీయులందరిదీ’’ అని సంబిత్ పాత్ర ధ్వజమెత్తారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)